• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌పీఎంసీఐఎల్-న్యూదిల్లీ అసిస్టెంట్ మేనేజ‌ర్లు 

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెట్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* అసిస్టెంట్ మేనేజ‌ర్లు: 16
విభాగాలు:  మెటీరియ‌ల్స్‌, ఆర్అండ్‌డీ, హెచ్ఆర్‌, లీగ‌ల్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, బీటెక్‌/ బీఈ, డిగ్రీ(లా), మాస్ట‌ర్స్ డిగ్రీ(పీఎం/ ఐఆర్/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంబీఏ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 19.10.2020
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 18.11.2020.

Notification Information

Posted Date: 17-10-2020