• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీమెట్‌-పుణెలో ప్రాజెక్ట్ స్టాఫ్‌

పుణెలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్  ఎలక్ట్రానిక్స్ టెక్నాల‌జీ(సీ-మెట్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 03
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ అసోసియేట్‌-02, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-01
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/ ఎల‌క్ట్రానిక్స్‌)/ డిప్లొమా(మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌), బీఈ/ బీటెక్‌(మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌), ఎంఎస్సీ(ఫిజిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం:  షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: shany@cmet.gov.in, gipha26@gmail.com
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 29.10.2020.
 

Notification Information

Posted Date: 17-10-2020