• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీడీఎఫ్‌డీ-హైద‌రాబాద్‌లో ఖాళీలు

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన సెంట‌ర్ ఫ‌ర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-05, జూనియ‌ర్ అసిస్టెంట్‌-04
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ‌సీ/ ఎంబ‌యోటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్‌టెస్ట్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.11.2020.

Notification Information

Posted Date: 17-10-2020