• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐఆర్‌టీ-చెన్నైలో ఖాళీలు

చెన్నైలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యుబ‌ర్‌క్యులోసిస్‌(ఎన్ఐఆర్‌టీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: సైంటిస్ట్‌-సీ, సైంటిస్ట్‌-బీ, జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తుల విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: scicnatbps@gmail.com
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 26.10.2020
ఇంట‌ర్వ్యూ తేది: 27.10.2020
వేదిక‌: ICMR – National Institute Research in Tuberculosis,No.1. Sathyamoorty Road, Chetpet, Chennai – 600 031.
 

Notification Information

Posted Date: 17-10-2020