• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జ‌య‌పుర‌లోని సిపెట్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* బీటెక్ 2020-21 డైరెక్ట్ ప్ర‌వేశాలు
కోర్సులు: బీటెక్ (ప్లాస్టిక్ టెక్నాల‌జీ)-4 సంవ‌త్స‌రాలు, బీటెక్ (మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌)-4 సంవ‌త్స‌రాలు.
అర్హ‌త‌: 45% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్/ త‌త్సమాన ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: ఇంట‌ర్మీడియ‌ట్/  డిప్లొమా మార్కుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 19.10.2020.
ద‌రఖాస్తుకు చివ‌రి తేది: 11.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970