• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐసీఎంఆర్‌, ఎన్ఐఈ - ఎంపీహెచ్ 2021 

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ఆరోగ్య ప‌రిశోధ‌నా విభాగానికి చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ(ఎన్ఐఈ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మాస్ట‌‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ (ఎపిడిమియాల‌జీ అండ్ హెల్త్ సిస్ట‌మ్స్‌)
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.01.2021.
కోర్సు ప్రారంభం: 01.07.2021.
చిరునామా: ఐసీఎంఆర్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ - ఎన్ఐఈ, చెన్నై.
నోటిఫికేష‌న్: http://www.nie.gov.in/news-events.php
 

Notification Information

Posted Date: 18-10-2020