• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(జిప్‌మ‌ర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
సీనియ‌ర్ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 55
విభాగాలు: అనెస్తీషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, నియోనాటాల‌జీ, ఆప్త‌ల్మాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, పాథాల‌జీ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్‌/ డెంట‌ల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణ‌త.
వ‌య‌సు: 10.11.2020 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.
వాక్ఇన్ తేది: 2020 న‌వంబ‌రు 10, 11.
వేదిక‌: జిప్‌మ‌ర్ అక‌డ‌మిక్ సెంట‌ర్‌, పుదుచ్చేరి-605006.

Notification Information

Posted Date: 01-01-1970