• facebook
  • twitter
  • whatsapp
  • telegram

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట‌ర్న్ ఇందిరా గాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిక‌ల్ సైన్సెస్‌(నైగ్రిమ్స్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 10
పోస్టులు: ప‌్రాజెక్ట్ మేనేజ‌ర్‌, రిసెర్చ్ ఫెలో, క్వాలిటీ మేనేజ‌ర్‌, అకౌంటెంట్‌, క్లినిక‌ల్ ట్ర‌యల్ కోఆర్డినేట‌ర్‌, రిసెర్చ్ న‌ర్సు, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, బీకాం, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 2020 న‌వంబ‌రు 4, 5.
వేదిక‌: Department of GeneralMedicine, NEIGRIHMS, Shillong.

Notification Information

Posted Date: 01-01-1970