• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధ‌న్‌బాద్‌(జార్ఖండ్‌)లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయ‌ల్ రిసెర్చ్‌(సీఐఎంఎఫ్ఆర్) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సైంటిస్ట్‌
మొత్తం ఖాళీలు: 18
విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, జియాల‌జీ, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌.
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం:  షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 24.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970