• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ఫిక్స్‌డ్ టెన్యూర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 65
పోస్టులు-ఖాళీలు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-24, సైంటిఫిక్ అసిస్టెంట్‌-13, జూనియ‌ర్ ఆర్టిజ‌న్‌-28.
అర్హ‌త: పోస్టును అనుస‌రించి సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970