• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్‌జీసీబీలో సైంటిస్ట్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌, బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ(ఆర్‌జీసీబీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సైంటిస్ట్ సీ, ఈ, ఎఫ్
* మొత్తం ఖాళీలు:
06
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎండీ/ పీహెచ్‌డీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: లెవ‌ల్‌-1, లెవ‌ల్‌-2 స్క్రీనింగ్‌, ఫైన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌.
ఈమెయిల్‌: facultyrecruitment@rgcb.res.in
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.11.2020.
చిరునామా: Director, Rajiv Gandhi Centre for Biotechnology, Jagathy, Thycaud P.O, Thiruvananthapuram 695014, India.
నోటిఫికేష‌న్: https://rgcb.res.in/Scientist-position-2020.php
 

Notification Information

Posted Date: 20-10-2020