• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, సికిందరాబాద్ డివిజ‌న్ ప‌రిధిలోని ల‌ల్లాగూడలోని సెంట్ర‌ల్ హాస్పిట‌ల్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ రెసిడెంట్‌-08, పార్ట్ టైం డెంట‌ల్ స‌ర్జ‌న్‌-01.
విభాగాలు: ఆప్త‌ల్మాల‌జీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైన‌కాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, డెర్మ‌టాల‌జీ.
అర్హ‌త‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970