• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌లో 2020-21 ఏడాదికిగానూ మాస్ట‌ర్ డిగ్రీ కోర్సు ప్ర‌వేశానికి... కాళోజీ నారాయ‌ణ‌రావు యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: మాస్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్
కాల‌వ్య‌వ‌ధి: రెండేళ్లు
అర్హ‌త‌: 50% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక‌: ఆన్‌లైన్‌ ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్ష తేది: 10.11.2020.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 07.11.2020 నుంచి
ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు: 21.10.2020 నుంచి 04.11.2020 వ‌ర‌కు

Notification Information

Posted Date: 01-01-1970