• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భువ‌నేశ్వ‌ర్‌లోని ఐసీఎంఆర్ - రీజ‌న‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌... 2020-21 సంవ‌త్స‌రానికిగానూ కింది కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: మాస్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్‌)
కాల‌వ్య‌వ‌ధి: రెండేళ్లు
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.600
చివ‌రితేది: 05.11.2020.
చిరునామా: The Director, ICMR - Regional Medical Research Centre, Chandrasekharpur, S. E. Rly. Project P.O., Bhubaneswar, Odisha, PIN - 751023.
 

Notification Information

Posted Date: 01-01-1970