• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిర్ ఇండియాకి చెందిన ఎయిర్‌లైన్ అల్లైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(ఏఏఎస్ఎల్) ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 07
పోస్టులు: హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్‌, హెడ్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్‌, హెడ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఐసీఏఐ/ ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విదానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 13.11.2020.
చిరునామా: అల్ల‌య‌న్స్ ఎయిర్‌, ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్‌, అల్ల‌య‌న్స్ భ‌వ‌న్‌, డొమెస్టిక్ ట‌ర్మిన‌ల్‌-1, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌, న్యూదిల్లీ-110037.

Notification Information

Posted Date: 01-01-1970