• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శ్రీకాకుళం, నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో గ్రామ‌/  వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 2624
జిల్లాల వారీగా ఖాళీలు: శ‌్రీకాకుళం-451, నెల్లూరు-211, అనంత‌పురం-981, చిత్తూరు-981.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.
ఎంపిక విధానం: ప‌్ర‌భుత్వ ప‌థకాల‌పై అవ‌గాహ‌న‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఆధారంగా.
ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: శ్రీకాకుళం-22.10.2020, నెల్లూరు-24.10.2020, అనంత‌పురం-31.10.2020, చిత్తూరు-25.10.2020.
నోటిఫికేష‌న్: https://apgv.apcfss.in/notificationPublicReport.do
 

Notification Information

Posted Date: 01-01-1970