• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి(సీసీఆర్‌హెచ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (హోమియోప‌తి)
మొత్తం ఖాళీలు: 19
అర్హ‌త‌: పీజీ డిగ్రీ (హోమియోప‌తి) ఉత్తీర్ణ‌త‌, ప‌రిశోధ‌న అనుభ‌వం.
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
వాక్ఇన్ తేది: 27.10.2020.
వేదిక‌: సీసీఆర్‌హెచ్‌, 61-65, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఏరియా, జ‌న‌క్‌పురి, న్యూదిల్లీ-110058.
 

Notification Information

Posted Date: 01-01-1970