• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నాబార్డ్ స‌బ్సిడ‌రీ సంస్థ అయిన న్యూదిల్లీలోని నాబార్డ్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌(నాబ్‌కాన్స్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 07
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-02, క‌న్స‌ల్టెంట్‌-04, అసోసియేట్ క‌న్స‌ల్టెంట్‌-ఎడిటోరియ‌ట్‌-01.
అర్హ‌త‌:  పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: డ‌్రాఫ్టింగ్ స్కిల్ టెస్ట్‌, కంప్యూట‌ర్ స్కిల్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.10.2020.

Notification Information

Posted Date: 01-01-1970