• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో త‌ర‌గ‌తి(బాలురు) ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2021-22 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు..
* అఖిల భార‌త సైనిక పాఠ‌శాల ప్ర‌వేశ ప‌రీక్ష‌(ఏఐఎస్ఎస్ఈఈ)-2021
అర్హ‌త‌: ప‌్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు ఆరుకు, ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు అర్హులు.
వ‌య‌సు: 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న బాలురు.
ఎంపిక‌: రాతప‌రీక్ష‌‌, వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా.
ప్ర‌వేశ ప‌రీక్షతేది: 10.01.2021.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 19.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970