• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నియూజ్ సంస్థ ఫుల్‌స్టాక్‌డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
ఫుల్‌స్టాక్ (పైథాన్ + యాంగ్యుల‌ర్‌) డెవ‌ల‌ప‌ర్
అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: పుణె.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970