• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్జీఆర్ఏయూ) 2020-21 సంవత్సరానికిగాను కింది యూజీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* బీఎస్సీ (ఆన‌ర్స్‌) క‌మ్యూనిటీ సైన్స్‌
అర్హత: ఇంట‌ర్మీడియ‌ట్ (బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక: మార్కుల ప్రాతిప‌దిక‌న (ఎంసెట్ అవ‌స‌రం లేదు).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: 10.11.2020.
చిరునామా: రిజిస్ట్రార్‌,ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌, లాం, గుంటూరు-522034.
 

Notification Information

Posted Date: 01-01-1970