• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 28
పోస్టులు: ప‌్రాజెక్ట్ అసిస్టెంట్‌-03, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌-01, ప్రాజెక్ట్ అసోసియేట్‌-24.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/ డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 01.11.2020.
చిరునామా:  సీఎస్ఐఆర్-ఐఐసీటీ, హైద‌రాబాద్‌-500007.
నోటిఫికేష‌న్: https://www.iict.res.in/career/careerDetail/76
 

Notification Information

Posted Date: 01-01-1970