• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమిక‌ల్స్‌ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ(సిపెట్‌)కి చెందిన ఒడిషాలోని సెంటర్ ఫ‌ర్ స్కిల్లింగ్ అండ్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ (సీఎస్‌టీఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 14
పోస్టులు-ఖాళీలు: ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్-11, క‌న్స‌ల్టెంట్ ట్రెయినీ-03.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.11.2020.
చిరునామా: The Director& Head, CIPET:CSTS, Plot No-A, IDCO, Bampada Industrial Area,Balasore-756 056.
నోటిఫికేష‌న్‌: https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php
 

Notification Information

Posted Date: 01-01-1970