• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చెన్నైలోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ(సిపెట్‌)కి చెందిన ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌
* మొత్తం ఖాళీలు: 08
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, స్కిల్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.11.2020.
నోటిఫికేష‌న్: https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php

Notification Information

Posted Date: 01-01-1970