• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో నేరుగా రెండో ఏడాది ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
వివరాలు.....
* పాలిటెక్నిక్‌ల‌లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
కోర్సులు: పాలిటెక్నిక్‌ల‌లో సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా. 
అర్హత: ఇంటర్ (ఒకేషనల్)తోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో సంబంధిత బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.
దరఖాస్తు ప్రారంభం: 22.10.2020.
దరఖాస్తుకు చివరి తేది: 26.10.2020.

Notification Information

Posted Date: 01-01-1970