• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 18
పోస్టులు: చీఫ్ మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌, రూట్ మేనేజ‌ర్‌, ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/  బీటెక్, ఎంబీఏ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ప్రీ ఎంప్లాయిమెంట్ మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.
చిరునామా: The Chief of HR, Air India Express Limited, Durbar Hall Road, Near Gandhi Square,Kochi- 682016.
 

Notification Information

Posted Date: 01-01-1970