• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ సాంఘిక సంక్షే, గిరిజ‌న గురుకుల విద్యాల‌యాల సంస్థ (టీఎస్‌టీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో శిక్ష‌ణ‌కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు లాంగ్‌ట‌ర్మ్ ఐఐటీ శిక్ష‌ణ‌
సీట్ల సంఖ్య‌: 100
అర్హ‌త‌: 2019-20 జేఈఈ మెయిన్స్‌లో 60% ప‌ర్సంట‌యిల్ వ‌చ్చిన ఎస్సీ విద్యార్థుల‌, 50% ప‌ర్సంట‌యిల్ వ‌చ్చిన ఎస్టీ విద్యార్థులు మాత్ర‌మే అర్హులు.
ఎంపిక విధానం: 2019-20 జేఈఈ మెయిన్స్ ప‌ర్సంటైల్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆస‌క్తి గ‌ల విద్యార్థులు ద‌ర‌ఖాస్తుకు సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కోచింగ్ ప్రిన్సిప‌ల్‌, లాంగ్‌ట‌ర్మ్ కో-ఆర్డినేట‌ర్‌ను ఫోన్లో సంప్ర‌దించ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.10.2020.
త‌ర‌గ‌తులు ప్రారంభం: 01.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970