• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌(మాస‌బ్‌ట్యాంక్‌)లోని తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ‌(టీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి గిరిజ‌న‌, పీవీటీజీ (కొలాం,తోటి, మ‌న్నెవార్‌, చెంచు) విద్యార్థుల నుంచి నీట్ లాంగ్‌టర్మ్ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గిరిజ‌న‌, పీవీటీజీ విద్యార్థులకు ఉచిత నీట్ లాంగ్‌టర్మ్ శిక్ష‌ణ‌
అర్హ‌త‌: 2019-20లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌, నీట్ ప‌రీక్ష రాసిన విద్యార్థులు అర్హులు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.10.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970