• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇన్ఫీడిజిట్‌ సంస్థ డిజిట‌ల్ కంటెంట్ స్పెష‌లిస్ట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
డిజిట‌ల్ కంటెంట్ స్పెష‌లిస్ట్
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1+ ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: ముంబ‌యి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970