• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈవిజ‌న్ ఐటీ సొల్యూష‌న్‌ సంస్థ ట్రెయినీ క్యూఏ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
ట్రెయినీ క్యూఏ/ టెస్ట‌ర్‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
ప‌ని ప్ర‌దేశం: గాంధీన‌గ‌ర్ (గుజ‌రాత్‌).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970