• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(నిమ్స్‌) 2020 సంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పారా మెడిక‌ల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు (పీజీడీ)-2020
సీట్ల సంఖ్య‌: 118
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు.
అర్హ‌త‌: బీఎస్సీ(ఎదైనా సైన్స్ స‌బ్జెక్టులు/ లైఫ్ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 31.12.2020 నాటికి 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌్ర‌వేశ‌ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.11.2020.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 07.11.2020.
చిరునామా: Associate Dean, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad 500 082.

Notification Information

Posted Date: 01-01-1970