• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బావ్‌న‌గ‌ర్(గుజ‌రాత్‌)లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్ఎంసీఆర్ఐ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ అసిస్టెంట్‌-05, ప్రాజెక్ట్ అసోసియేట్‌-04.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/  బీటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.11.2020.
నోటిఫికేష‌న్: https://www.csmcri.res.in/jobs/project-assistant-and-project-associate-i-advt-no-csir-csmcriskill-initiative2020-21
 

Notification Information

Posted Date: 01-01-1970