• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్ ఏ(నాన్ ఫ్యాక‌ల్టీ), బీ, సీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 248
పోస్టులు: వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్‌, కెమిస్ట్‌, జీడీఎంఓ, సైంటిస్ట్‌, సీనియ‌ర్ కెమిస్ట్‌, సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఎడిట‌ర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్(సీబీటీ) టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్త‌కు చివ‌రి తేది: 19.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970