• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శ్రీ పొటి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యానికి అనుబంధంగా ఉన్న భాషా సాంస్కృతిక శాఖ‌, ప‌రిపాల‌నా నియంత్ర‌ణ కేంద్రం విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ, గుంటూరు, నెల్లూరు, క‌ర్నూలులో ఉన్న ప్ర‌భుత్వ సంగీత నృత్య క‌ళాశాలలు/ పాఠ‌శాల‌లు 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* డిప్లొమా, స‌ర్టిఫికెట్ కోర్సులు
విభాగాలు: భ‌ర‌త‌నాట్యం, మృదంగం, వ‌యోలిన్‌, గాత్రం, వీణ‌, నాద‌స్వ‌రం, డోలు, కూచిపూడి, నృత్యం, త‌బ‌ల‌, ఫ్లూట్‌, ఇత‌ర కోర్సులు.
అర్హ‌త‌: 02.11.2020 నాటికి 10 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి, డిప్లొమా కోర్సులో చేరేవారు సంబంధిత స‌ర్లిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా కోర్సులో చేరే అభ్య‌ర్థులు 02.11.2020 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ద‌ర‌ఖాస్తుల‌కు జిల్లాల్లోని సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.25
చివరి తేది: 30.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970