• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నార్మ్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాం

హైద‌రాబాద్‌లోని ఐకార్‌-నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్‌) దూర విద్యా ప్రాతిప‌దిక‌న కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌)
కోర్సు వ్య‌వ‌ధి: 1 ఏడాది.
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌ని అనుభ‌వం.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, గ‌త అనుభ‌వం ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.12.2020.

Notification Information

Posted Date: 22-10-2020