• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన నేష‌న‌ల్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎన్ఎస్ఐసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్
* మొత్తం ఖాళీలు:
07
విభాగాలు: బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ మార్కెటింగ్‌, లా అండ్ రిక‌వ‌రీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, టెక్నాల‌జీ(మెకానిక‌ల్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ)
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970