• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యూబ‌ర్‌క్యూలాసిస్‌క‌(ఎన్ఐఆర్‌టీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 10
పోస్టులు: ప‌్రాజెక్ట్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 28.10.2020.
వేదిక‌: National Tuberculosis Institute, No. 8, Avalon, Bellary road (Near Cauvery theatre), Guttahalli, Bengaluru - 560003.

Notification Information

Posted Date: 01-01-1970