• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్‌(ఆర్‌జీయూకేటీ) 2020 విద్యాసంవ‌త్స‌రానికిగానూ వివిధ యూనివ‌ర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఆర్‌జీయూకేటీ సెట్-2020, డిప్లొమా ప్రోగ్రాం
కోర్సులు: అగ్రిక‌ల్చ‌ర్‌, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ ఫార్మింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్ త‌దిత‌రాలు.
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు:  డిసెంబ‌రు 31 నాటికి 15 ఏళ్లు మించ‌రాదు.
ఎంపిక విధానం: ప‌్ర‌వేశ‌ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970