• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భువ‌నేశ్వ‌ర్‌లోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(నైస‌ర్‌) 2020-21 సంవ‌త్స‌రానికిగానూ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీహెచ్‌డీ ప్రోగ్రాం-2020-21
కోర్సులు: బ‌యోల‌జిక‌ల్ సైన్సెస్‌, కెమిక‌ల్ సైన్సెస్‌, కంప్యూట‌ర్ సైన్సెస్‌, ఎర్త్ & ప్రానిట‌రీ సైన్సెస్‌, మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌.
అర్హ‌త‌:  కోర్సును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంటెక్‌/ ఎంఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970