• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెయిల్‌-రూర్కెలా మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్

రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెట్‌(సెయిల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 37
పోస్టులు: స్పెష‌లిస్ట్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు.
విభాగాలు: అన‌స్తేషియా, డెర్మ‌టాల‌జీ, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, మైక్రోబ‌యోల‌జీ, పిడియాట్రిక్స్‌, మెడిసిన్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: DY. GENERAL MANAGER (PL-RECTT & GEN), BLOCK “E”, GROUND FLOOR, ADMINISTRATION BUILDING, ROURKELA STEEL PLANT, ROURKELA - 769 011 (ODISHA).

Notification Information

Posted Date: 23-10-2020