• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసోంలోని నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాల‌జీ(నీస్ట్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 36
పోస్టులు: సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిప్లొమా, బీఈ/ బీటెక్, ‌బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 3, 6, 8, 9, 13, 15.11.2020
 

Notification Information

Posted Date: 01-01-1970