• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ‌లేరియా రిసెర్చ్(ఎన్ఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు: రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నీషియ‌న్లు, మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌‌లైన్‌.
వాక్ఇన్ తేది: 03, 04, 05.11.2020
 

Notification Information

Posted Date: 01-01-1970