• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ల‌ఖ్‌న‌వూలోని ఐసీఏఆర్‌ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్స్‌(ఎన్‌బీఎఫ్‌జీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెష‌నల్స్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, నెట్ ప‌రీక్ష అర్హ‌త.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: director.nbfgr@icar.gov.in
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 27.10.2020
ఇంట‌ర్వ్యూ తేది: 31.10.2020
 

Notification Information

Posted Date: 01-01-1970