• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీ(జేఎన్ఏఎఫ్‌యూ) ఆర్కిటెక్చ‌ర్ కోర్సులో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* బ్యాచిల‌ర్ ఆఫ్‌ ఆర్కిటెక్చ‌ర్ కోర్సు-2020-21
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, నాటా/  జేఈఈ(మెయిన్స్‌)  పేప‌ర్‌-2 అర్హ‌త‌. 
ఎంపిక విధానం: మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 26.10.2020.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 02.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970