• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన మంగ‌ళ‌గిరిలోని స్టేట్ లెవ‌ల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్ఎల్‌పీఆర్‌బీ) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేట‌రీలోని వివిధ విభాగాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సైంటిఫిక్ అసిస్టెంట్‌
* మొత్తం ఖాళీలు: 58
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్‌)-18, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిక‌ల్)‌, సైంటిఫిక్ అసిస్టెంట్ (బ‌యాలజీ/ సెరాల‌జీ)-22.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం:  రాత‌ప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్ష తేది: 06.12.2020.
ప‌రీక్ష కేంద్రాలు: విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, కాకినాడ, తిరుప‌తి, క‌ర్నూలు. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970