• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మోడ్ర‌న్ కోచ్ ఫ్యాక్ట‌రీ, రాయ్‌బ‌రేలీలో ఖాళీలు

భారత ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన రాయ్‌బ‌రేలీ(యూపీ)లోని మోడ్ర‌న్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఎంసీఎఫ్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 110
ట్రేడులువారీగా ఖాళీలు: ఫిట్ట‌ర్‌-55, ఎల‌క్ట్రీషియ‌న్‌-35, వెల్డ‌ర్‌-20.
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.12.2020 నాటికి 15-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 01.12.2020.
 

Notification Information

Posted Date: 04-11-2020