• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖకు చెందిన పాఠ‌శాల విద్య‌, అక్ష‌రాస్య‌త విభాగం 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి దేశవ్యాప్తంగా ఉన్న‌ జ‌వ‌హర్ నవోద‌య విద్యాల‌యాల్లో తొమ్మిదో త‌ర‌గ‌తి ప్రవేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి జేఎన్‌వీల్లో తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు‌
అర్హత‌: 2020-21 విద్యాసంవ‌త్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ఎనిమిదో తరగతి చ‌దువుతున్నవిద్యార్థులు.
వ‌యఃప‌రిమితి: 01.05.2005 నుంచి 30.04.2009 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక: ప‌్రవేశ ప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్ష తేది: 13.02.2021.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ 
చివ‌రి తేది: 15.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970