• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రొలిమ్‌ సంస్థ ఐటీ రిక్రూట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఐటీ రిక్రూట‌ర్‌
అర్హ‌త‌:
ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: హుబ్లీ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 01-01-1970