• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో ఖాళీలు

తెలంగాణ (భ‌ద్రాద్రి కొత్త‌గూడెం)లోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న సంబంధిత పాఠ‌శాల‌లు/ క‌ళాశాలల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 78
పోస్టులు-ఖాళీలు: టీచింగ్ స్టాఫ్‌-44, నాన్ టీచింగ్ స్టాఫ్‌-19, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌-15.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌, అనుభ‌వం.
వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.12.2020.
చిరునామా: సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్‌), భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-507101 తెలంగాణ‌.

Notification Information

Posted Date: 17-11-2020