• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఎక్స్ఎస్‌ సంస్థ యాంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌పీ/ యాంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌‌
అర్హ‌త‌:
బీఈ/ బీఎస్సీ/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ బీటెక్‌ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: ముంబ‌యి‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
 

Notification Information

Posted Date: 01-01-1970